SecondaryHeader

News

కొలంబస్, ఓహియొ లో తానా టేబుల్ టెన్నిస్ పొటీలు విజయవంతం

by Web Master | Jan 11, 2017

TT-Columbus-OH-1
కొలంబస్, ఓహియొ లో తానా ఆధ్వర్యంలో  టేబుల్ టెన్నిస్ పొటీలు జనవరి ఏడు నాడు నిర్వహించారు. ఈ పోటీల్లో 80 మంది పైగా క్రీడాకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. పురుషుల సింగిల్స్ పొటీలలో కళ్యాణ్ వెలమర్తి ప్రధమ , చిన్మై ద్వితీయ స్థానం, మహిళ సింగిల్స్ పొటీలలో సోనియ, నికిత, పిల్లల పొటీలలో సంహిత్ కాసిచైనుల, హర్ష, మెన్స్ డబుల్స్ లో వైద్య్, ఛిన్మయ్ & ప్రకాష్-శువెందు, మిక్స్ డ్ డబుల్స్ లో  కళ్యాణ్ వెలమర్తి, ఉమ మునగాల & ఈశ్వర్ గుడారు, గెలాక్షి డేక ప్రధమ, ద్వితీయ స్థానం సాధించారు. 
TT-Columbus-OH-2


గెలుపొంధిన వారికి ట్రొఫీ తో పాటు నగదు బహుమతిని తానా  ఓహియొ వ్యాలి సమన్వయకర్త రవి సామినేని, శివ చావా, రవి కిరణ్ పాపిసెట్టి, ఈశ్వర్ గుడారు లు ప్రధానం చేసారు. ఈ కర్యక్రమాని ఆద్యంతం రవి కిరణ్ పాపిసెట్టి పర్యవేక్షించారు. ఈ కర్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రెసిడెంట్ చౌదరి జంపాల గారు అభినంధిచారు.
TT-Columbus-OH-3

TT-Columbus-OH-4


TT-Columbus-OH-5

TT-Columbus-OH-6

TT-Columbus-OH-7